Baby Viral Video: బాబు మిస్సింగ్.. ఆ ప్లేస్‌లో ఏముందంటే..?

Baby Viral Video: అర్ధరాత్రి వేళ జరిగిన ఒక చిన్న సంఘటన ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేయగా, చివరికి అదే ఘటన సోషల్ మీడియాలో లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది. పసిబిడ్డ కనిపించకుండా పోయిందని భావించిన తల్లిదండ్రులు కొద్ది నిమిషాల పాటు నరకయాతన అనుభవించగా, చివరకు చిన్నారి క్షేమంగా కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఒక కుటుంబం రాత్రి సమయంలో గాఢనిద్రలో ఉంది. తల్లిదండ్రుల...