Accident: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
Accident: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటితో నింపిన టబ్‌లో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో కూడా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతిచెందిన చిన్నారిని సుబరి మానసగా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు సుబరి బంధు సురభి, రాజకుమారి సుబరి. వీరికి మొత్తం ముగ్గురు కుమార్తెలు ఉండగా, మానస కుటుంబంలో చిన్నది. పెద్ద...