TamilNadu Politics: విజయ్ కులంపై ప్రజల్లో ఆసక్తి.. నెట్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్

TamilNadu Politics: దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ పేరు మారుమోగుతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ఆధిపత్యం చెలాయించిన ద్రవిడ పార్టీలకు గట్టి సవాల్ విసిరి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విజయానికి అసలు కారణం ఏమిటి, ఆయనకు ఏ సామాజిక వర్గం మద్దతుగా నిలిచింది, విజయ్ అసలు ఏ వర్గానికి చెందినవారు అనే ప్రశ్నలపై ప్రజలు ఆసక్తిగా తెలుసుకోవాలని చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే అంశంపై...