Suspence Thriller: ఓటీటీలో గత్తరలేపుతున్న థ్రిల్లర్.. 2 గంటల 26 నిమిషాలు చుక్కలే..!
Suspence Thriller: ఊహించలేని విధంగా ప్రవర్తించే ఓ సైకో హంతకుడి చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన ఓ ఉత్కంఠభరితమైన చిత్రం ప్రస్తుతం ఓటీటీ వేదికపై భారీగా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమాలో అతను ఎవరు, ఎవరిని లక్ష్యంగా ఎంచుకుంటాడు, ఎందుకు హత్యలు చేస్తాడు, అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్లిన కారణాలు ఏమిటి అనే అంశాలను ఎంతో ఆసక్తికరంగా, ఒక్కో మెట్టు ఉత్కంఠ పెంచుతూ చూపించారు. కథ మొదటి సన్నివేశం నుండి చివరి క్షణం వరకు ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా చూడాల్సినంతగా చిత్రాన్ని...