Mumbai: వ్యక్తి తలలోకి దిగిన కొడవలి.. డాక్లర్లు ఏం చేశారంటే?
Mumbai: మనం సినిమాల్లో మాత్రమే చూసే భయానక దాడులు నిజజీవితంలో కూడా జరుగుతాయనే విషయాన్ని ముంబైలో జరిగిన ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. ఒక వ్యక్తిపై జరిగిన క్రూర దాడిలో కొడవలి అతని తలలోకి ఏకంగా దూసుకెళ్లి మెదడు లోపలికి సుమారు 1.5 అంగుళాల లోతు వరకు ఇరుక్కుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమేనని అనుకునే సమయంలో, ముంబైలోని సియాన్ ఆసుపత్రి వైద్యులు అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. ఈ ఘటన వైద్య రంగంలో సంచలనంగా మారింది. సమాచారం ప్రకారం.. బాధితుడిపై దాడి...