Business Success: మార్వాడీస్ వ్యాపార సామ్రాజ్యాలను ఎలా నిర్మించగలుగుతారో తెలుసా? వారి బిజినెస్ సీక్రెట్ ఇదే..
Business Success: దేశంలోని ఏ పట్టణానికి వెళ్లినా, పెద్ద హోల్సేల్ మార్కెట్లు, హార్డ్వేర్ దుకాణాలు, బట్టల వ్యాపారాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పరిశ్రమలు, ధాన్య మార్కెట్లు వంటి వ్యాపార రంగాల్లో మర్వాడీలు ప్రముఖంగా కనిపిస్తుంటారు. చిన్న పట్టణం నుంచి మహానగరం వరకు వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకుని విజయవంతంగా నిలబడటానికి కారణమేంటనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. వ్యాపార నిపుణుల విశ్లేషణ ప్రకారం.. మర్వాడీల విజయానికి కేవలం అదృష్టం మాత్రమే కారణం కాదు. తరతరాలుగా వారు పాటిస్తున్న కొన్ని కఠినమైన ఆర్థిక నియమాలు, కుటుంబ విలువలు,...