AI Privacy Alert: గూగుల్ జెమిని, చాట్‌జీపీటీలను ఇవి అడుగుతున్నారా?.. మీ పని ఖతమే
AI Privacy Alert: ప్రస్తుతం ఏఐ చాట్బాట్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. చదువు, ఉద్యోగం, కంటెంట్ తయారీ, ప్రణాళికలు, సమాచారం సేకరణ ఇలా అనేక అవసరాల కోసం ప్రజలు ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే సౌకర్యం పెరిగిన కొద్దీ డిజిటల్ ప్రైవసీపై అవగాహన కూడా అవసరమని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా భావించే కొన్ని వివరాలను ఏఐ చాట్బాట్లలో పంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని చెబుతున్నారు. అన్ని ఏఐ సేవలు ఒకే విధంగా పనిచేయవు. కొన్ని సేవల్లో డేటా నిల్వ విధానం, శిక్షణ...