Zid: రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ కజిన్.. చూస్తే ఒంటరిగా చూడండి..

Zid: ఓటీటీ వేదికల ప్రాచుర్యం పెరిగిన తర్వాత కంటెంట్‌కు ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కథలో ఉత్కంఠ, భావోద్వేగాలు, రొమాన్స్ అంశాలను సమతుల్యం చేస్తూ కొన్ని చిత్రాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ తరహాలోనే 2014లో విడుదలైన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఓటీటీల్లో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ప్రేమలోని ఆవేశం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపిస్తూ రూపొందించిన ఈ చిత్రం తన కథనంతో పాటు బలమైన భావోద్వేగాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రానికి వివేక్...