Vaala-2: కుర్రాళ్లకు తెగనచ్చిన చిన్న సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ

Vaala-2: ఈ ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “ధురంధర్ 2” నిలిచిన విషయం తెలిసిందే. స్టార్ కాస్ట్, భారీ వ్యయం, దేశవ్యాప్తంగా విడుదలతో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం చాలా రోజుల పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందంజలో నిలిచింది. అయితే ఈ భారీ చిత్ర ప్రభావం మధ్యలోనే, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక చిన్న సినిమా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్ద తారలు లేని,...