Success Story: వయస్సు 24 ఏళ్లు.. 4 నెలల్లో రూ.1 కోటి విలువైన కంపెనీ నిర్మాణం

Success Story: డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఎదురవుతున్న సవాళ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా లక్షలాది మంది తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆడియన్స్‌తో నిరంతరంగా సంబంధం కొనసాగించడం మాత్రం చాలా కష్టసాధ్యంగా మారింది. ముఖ్యంగా వేల సంఖ్యలో వచ్చే సందేశాలు, కామెంట్లు, స్పందనలను సమర్థంగా నిర్వహించడం అనేకమందికి పెద్ద సమస్యగా నిలిచింది. ఈ సమస్యను గమనించిన ఒక యువకుడు తన ఆలోచనతో దానికి పరిష్కారం చూపిస్తూ...