Star Kids: 10 ఏళ్లకే అదరగొట్టేస్తున్నాడు.. ఈ బుడతడు స్టార్ హీరోయిన్ కొడుకని మీకు తెలుసా?

Star Kids: ఇటీవల కాలంలో సినీ రంగంలో స్టార్ కుటుంబాలకు చెందిన పిల్లలు చాలా చిన్న వయసులోనే తెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. చిన్నారులుగా తమ ప్రతిభను చూపిస్తూ సినీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించడానికి ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ కుటుంబానికి చెందిన చిన్నారి సినీ రంగ ప్రవేశం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేవలం 10 ఏళ్ల వయసులోనే తన స్క్రీన్ ప్రజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నారి, భారీ చారిత్రక చిత్రంలో భాగమవ్వడం విశేషంగా...