OTT Thriller: ఈ సిరీస్‌ని ఎలా తీశారురా బాబు!.. ప్రతి ఎపిసోడ్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోవడమే!

OTT Thriller: ఓటీటీ విస్తరణతో ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రాంతీయ భాషలకు మాత్రమే పరిమితమైన సినిమాలు, సిరీస్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా మలయాళం చిత్రాలు తమ కథా బలం, సహజత్వం, నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి. పేర్లు పలకడం కాస్త కష్టంగా అనిపించినా, కథ ఆకర్షణతో ప్రేక్షకులు ఎలాంటి ఆలోచన లేకుండా వీటిని చూస్తున్నారు. ముఖ్యంగా నేర ఉత్కంఠ కథలకు చెందిన చిత్రాలు, సిరీస్‌లకు ఓటీటీలో ప్రత్యేక స్థానం ఏర్పడింది....