Interesting Facts: సింహాలు హైనాలను చంపుతాయి.. కానీ తినవు.. ఎందుకో తెలుసా?

Interesting Facts: అడవిలో సింహాలు, హైనాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న పోటీ వెనుక ఆసక్తికరమైన జీవశాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. ఒకే ఆహార వనరులపై ఆధారపడే ఈ రెండు మాంసాహార జాతులు తరచూ పరస్పరం ఘర్షణలకు దిగుతుంటాయి. ముఖ్యంగా వేట భూములు, ఆహారం, ఆధిపత్యం కోసం వీటి మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. అయితే ఈ పోటీలో ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే సింహాలు హైనాలను చంపినా సాధారణంగా వాటిని ఆహారంగా తీసుకోవు. ఇది చాలా మందిలో సందేహం రేకెత్తించే అంశంగా ఉంటుంది. కానీ దీనికి...