Health Tips: మీకు థైరాయిడ్ ఉందా?.. అయితే వీటికి దూరంగా ఉండండి!

Health Tips: మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెడ భాగంలో ఉన్న చిన్న గ్రంథి అయిన థైరాయిడ్ శరీర జీవక్రియను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు లోపించినప్పుడు బరువు ఆకస్మికంగా పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలిపోవడం, అలసట, మానసిక అస్థిరత వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడంతో దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అయితే సరైన...