Bolivia: అపార్ట్మెంట్లను తలపించే సమాధి గోడలు.. అద్దె కట్టకపోతే అంతే సంగతి!
Bolivia: సాధారణంగా మనుషులు బ్రతికున్నప్పుడు ఇల్లు అద్దెకు తీసుకోవడం మనం చూస్తుంటాం. కానీ మరణించిన తర్వాత కూడా సమాధిని అద్దెకు తీసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంటుంది. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వింత నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా లా పాజ్ నగరంలో ఉన్న సెమెటేరియా జనరల్ స్మశానవాటికలో ఈ విధానం అనుసరించబడుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇక్కడ మృతదేహాలకు కూడా అద్దె విధానం అమలు చేయడం ప్రత్యేకతగా మారింది. దాదాపు 210 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ...