Be Alert: దిండుకు ఎక్స్‌పైరీ డేట్!

Be Alert: మంచి నిద్ర కోసం మనం పరుపులు, బెడ్‌రూమ్ వాతావరణంపై దృష్టి పెడతాం కానీ, తల కింద పెట్టుకునే దిండు గురించి పెద్దగా పట్టించుకోం. అయితే, దిండ్లకు గడువు తేదీ ఉంటుందా? చాలామంది ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతుంటారు. మీరు సంవత్సరాలుగా ఒకే దిండును వాడుతూ ఉంటే, ఈ అలవాటు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మీరు తెలుసుకోవాలి. మనం నిత్యం వాడే దిండుకు (Pillow) కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని, దానిని సరైన సమయంలో మార్చకపోతే ఆరోగ్య సమస్యలు...