Actress Abhinaya: అందం ఇచ్చిన దేవుడు.. మాట ఇవ్వలేదు

Actress Abhinaya: సినిమా రంగంలో ప్రతిభ ఉంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాటుకుని ముందుకు సాగవచ్చని నిరూపించిన అరుదైన నటీమణుల్లో అభినయ ఒకరు. అందం, రంగు, ఎత్తు వంటి అంశాలు మాత్రమే విజయానికి ప్రమాణాలు కావని తన ప్రయాణంతో ఆమె స్పష్టంగా చూపించారు. చిన్న వయసు నుంచే వినికిడి మరియు మాటల లోపంతో బాధపడుతున్నప్పటికీ, తన హావభావాలతోనే భావాలను అద్భుతంగా వ్యక్తపరచగలిగే ప్రత్యేక ప్రతిభను అభినయ సంపాదించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల ఆమె తన తండ్రి ఆనంద్‌తో...