A Wonderful Temple: భక్తులకు అప్పులు ఇస్తున్న ఆంజనేయస్వామి!.. ఎక్కడో తెలుసా?

A Wonderful Temple: హిందూ సంప్రదాయంలో హనుమంతుడు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అత్యంత భక్తి, విశ్వాసాలతో ఆరాధించే దేవుడిగా నిలిచాడు. కష్టకాలంలోనైనా, భయానక పరిస్థితుల్లోనైనా, మనసు కలవరపడిన వేళల్లోనైనా ఆయనను స్మరించమని పెద్దలు చెప్పడం సర్వసాధారణం. అపారమైన బలం, అచంచలమైన భక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆంజనేయస్వామి అనేక రూపాల్లో భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తాడనే నమ్మకం ఉంది. దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఆచారాలతో విశేష గుర్తింపు పొందాయి. అలాంటి అరుదైన సంప్రదాయం కొనసాగుతున్న క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని...