TVS Orbiter V1: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్!

TVS Orbiter V1: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే తన ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ సంస్థ ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. తక్కువ ధరలో ఆధునిక సౌకర్యాలు కలిగిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కేవలం రూ.49,999 ప్రారంభ ధరతో...