RevanthReddy: తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ ముగింపు

సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు మిగిలిన వారూ లొంగిపోవాలని డీజీపీ పిలుపు స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ ఇక లేదని, ఆ కమిటీకి సంబంధించిన మిగిలిన సభ్యులందరూ లొంగిపోయారని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు. లొంగిపోయిన...