Renu Desai: ఇదేనా మీ అమ్మానాన్న నేర్పిన సంస్కారం?.. ట్రోలర్స్‌పై రేణూ దేశాయ్‌ ఫైర్‌ (VIDEO)

Renu Desai: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఖాతాలు తెరిచి ప్రతిరోజూ నీచ పదజాలంతో దూషిస్తున్నారని, దేవి మాలలో ఉన్న తనను కూడా అవమానించే రీతిలో ప్రశ్నలు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితం, కుటుంబ విషయాలు, ఆర్థిక అంశాలు, రాజకీయ అభిప్రాయాలు అంటూ ఏ అంశాన్నీ వదలకుండా తనపై ఆరోపణలు చేస్తూ దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కరినీ గుర్తించి,...