Reels Obsession: పసిబిడ్డను స్కూటీ డిక్కీలో పెట్టి సీటు మూసేసిన తల్లి! (VIDEO)
Reels Obsession: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు చేస్తున్న ప్రమాదకర చర్యలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కేవలం కొన్ని క్షణాల గుర్తింపు కోసం ప్రాణాలకు ముప్పు కలిగించే పనులు చేయడం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇదే విషయాన్ని మరొకసారి గుర్తు చేసింది. ఒక మహిళ తన చంటి బిడ్డను స్కూటీ సీటు కింద ఉన్న నిల్వ పెట్టెలో ఉంచి మూసివేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి తీవ్ర చర్చకు దారి తీసాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో...