Railway Jobs: ఇండియన్ రైల్వేస్‌లో 192 పోస్టులకు నోటిఫికేషన్

Railway Jobs: టెక్నికల్ స్కిల్స్ కలిగి, ఇండియన్ రైల్వేస్‌లో స్థిరమైన కెరీర్ ప్రారంభించాలని కలలకొంటున్న యువతకు గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రెంటిస్‌షిప్ భవిష్యత్తులో రైల్వే ఉద్యోగాల సాధనకు బలమైన పునాదిలా ఉంటుంది. ఈ కలను నిజం చేస్తూ బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశంలో మంచి స్టైపెండ్ పొందడంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ కూడా అభ్యర్థులకు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే, ఎలాంటి రాతపరీక్షలు లేకుండా, మెరిట్...