Ponguleti Srinivas Reddy: జనం గుండెల్లో నిలిచిన నాయకుడి గాధ

అజాతశత్రువు నుంచి అగ్రనేత వరకూ.. కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోట నిర్మాత.. ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. భూభారతి రూపకర్త ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రజాసేవ జర్నలిస్టుల పెద్దన్న.. సేవా మార్గంలో శ్రీనన్న అన్నివర్గాల వారికి ఆపదలో ఆసరా.. తెరకెక్కుతున్న బయోపిక్‌తో మరింత ఎత్తుకెళ్లనున్న గుర్తింపు! Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో పదునైన వ్యక్తిత్వం, ప్రజల నడకలో నడిచే నాయకత్వం, మాటిస్తే నిలబెట్టుకునే ధైర్యం.. ఇవన్నీ ఒకే పేరులో కలిస్తే అది ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’. స్వశక్తితో రాష్ట్ర మంత్రివర్యుడి స్థాయికి ఎదిగినా,...