PAN Card Rules: మీకు పాన్‌ కార్డు ఉందా?.. అయితే అదిరిపోయే గుడ్‌న్యూస్‌

PAN Card Rules: ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా ఇప్పుడు ప్రతి ఆర్థిక వ్యవహారంలో కీలక పత్రంగా మారింది. బ్యాంకు డిపాజిట్లు, కేవైసీ ప్రక్రియలు, ఆదాయపు పన్ను దాఖలు వంటి అనేక అవసరాల్లో పాన్ తప్పనిసరి అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుకు సంబంధించిన పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు పాన్ పొందడం నుంచి బ్యాంకుల్లో నగదు జమ చేయడం వరకు అనేక అంశాలను...