Love Incident: అర్థరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. ఆపై దారుణం
Love Incident: అర్ధరాత్రి వేళ ప్రేమించిన యువతిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడి ఘటన తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. యువతి ఇంటి సమీపంలోని భవనం మేడపై నుంచి కిందపడిన యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఈ సంఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. యువకుడిపై హత్యాయత్నం జరిగిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆనందపురం మండలం పరిధిలోని యడ్లవారి కల్లా గ్రామానికి చెందిన 21 సంవత్సరాల యువకుడు ఇంటర్ చదువుతున్నాడు....