Home Appliances: ఫ్రిజ్- గోడకు మధ్య ఎంత దూరం ఉండాలంటే?
Home Appliances: ఇప్పటి ఆధునిక జీవితంలో గృహాలలో తప్పనిసరిగా ఉండే ఉపకరణాల్లో ఫ్రిజ్ ఒకటి. ఆహార పదార్థాలను తాజాగా ఉంచుకోవడం, పాలు, కూరగాయలు, పండ్లు వంటి వస్తువులను ఎక్కువ రోజులు నిల్వ చేయడం కోసం ప్రతి ఇంట్లో ఈ ఉపకరణం ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మంది ఫ్రిజ్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఎలా ఉంచాలి అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. సాధారణంగా కనిపించే ఒక పొరపాటు ఏమిటంటే ఫ్రిజ్‌ను నేరుగా గోడకు ఆనించి ఉంచడం. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ పనితీరుపై ప్రతికూల...