Health Tips: సులభమైన యోగాసనంతో స్లీమ్ అవ్వండి!
Health Tips: మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, శారీరక శ్రమ తగ్గిపోవడం, అనియంత్రిత ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయే కొవ్వు చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల కేవలం శరీరాకృతి మాత్రమే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కారణంగా జీర్ణ సమస్యలు, అలసట, శారీరక చురుకుదనం తగ్గిపోవడం వంటి...