Gujarat News: ఆలయ బాత్రూంలో షాకింగ్ పని చేసిన అమ్మాయిలు
Gujarat News: గుజరాత్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సూరత్ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు కాలేజీ విద్యార్థినుల మృతదేహాలు గుర్తించబడటం తీవ్ర కలకలం రేపింది. ఆలయంలోని బాత్రూమ్లో ఈ సంఘటన బయటపడడంతో స్థానిక ప్రజలు షాక్కు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఇద్దరు యువతులు తమ ఇళ్ల నుంచి కాలేజీకి వెళ్లేందుకు స్కూటీలపై బయలుదేరారు. సాధారణంగా కాలేజీకి వెళ్లిన వారు సాయంత్రానికి...