Fuel Crisis: యుద్ధం అక్కడ.. వాత ఇక్కడ!
Fuel Crisis: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం భారతదేశంపై నేరుగా పడుతూ, సామాన్య ప్రజల జీవన విధానాన్ని క్రమంగా ప్రభావితం చేస్తోందని ఆర్థిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం అయినప్పటికీ, దాని ప్రభావం ఇంధన ధరల రూపంలో దేశ ప్రజల జేబులను తాకుతోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే గ్యాస్ సిలిండర్ ధర రూ.60 వరకు పెరగగా, కమర్షియల్ సిలిండర్ల ధరలు రూ.115 వరకు పెరిగాయి. ఈ పెరుగుదలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ కొరత కూడా...