Elon Musk: ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై నిషేధం..!

Elon Musk: సోషల్‌ మీడియా వేదికగా విస్తృతంగా వినియోగంలో ఉన్న ఎక్స్‌లో అకస్మాత్తుగా కీలక మార్పులు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. గతంలో ట్విట్టర్‌గా ప్రసిద్ధి చెందిన ఈ వేదికలో 18+ వీడియోలు మరియు అశ్లీల కంటెంట్‌పై భారత్‌లో పరిమితులు అమలులోకి వచ్చినట్లు వినియోగదారులు వెల్లడిస్తున్నారు. ఈ మార్పులు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే అమల్లోకి వచ్చాయని పలువురు చెబుతున్నారు. తమ ఖాతాల్లో ఉన్న బుక్‌మార్క్‌లలోని కంటెంట్ కనిపించకపోవడం, కొన్ని లింకులు తెరవకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ పరిణామం వెనుక...