Crude Oil: మాకు ఎవరి తొక్కలో పర్మిషన్ అవసరం లేదు.. USకు భారత్ కౌంటర్
Crude Oil: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరా అంశం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి భారత్కు ఒక నెలపాటు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ ప్రకటనపై భారత్ స్పష్టమైన మరియు ఘాటైన స్పందన వ్యక్తం చేసింది. దేశానికి అవసరమైన ఇంధనాన్ని ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడి నుంచే కొనుగోలు చేయడం తమ హక్కు అని,...