Collector Satya sharadha: పాలనలో వేగం.. సేవలో నిబద్ధత
ప్రజల మన్ననలు పొందుతున్న కలెక్టర్ సత్య శారద ప్రజావాణికి ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారమే లక్ష్యం సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా.. వరంగల్‌కు దిశానిర్దేశం ప్రతి అడుగులో తనదైన ప్రత్యేక విజన్ విపత్తులో అప్రమత్తత.. పాలనలో నిబద్ధత, నిష్పాక్షికత రైతు, విద్యార్థి, మహిళ.. అందరికీ అండగా.. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అద్ధం ‘మా కలెక్టర్ మేడం’గా ప్రజల గుండెల్లో స్థానం అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పెషల్.. మీ ‘స్టార్ త్రినేత్రం’లో.. Intro: తెలంగాణలో ప్రజా ప్రభుత్వ దిశానిర్దేశంతో పాలనకు కొత్త ఊపు వచ్చింది. ఫైలు...