CM Revanth Reddy: రైతును రాజుగా చేయడమే లక్ష్యం
CM Revanth Reddy: రైతును రాజుగా చేయడమే లక్ష్యం CM Revanth Reddy: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వ హించిన ఉగాది పర్వదిన ప్రత్యేక పంచాంగ శ్రవణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతునామ సంవత్సరంగా అభివర్ణించారు. ఉగాది పండుగ వ్యవసాయానికి అనుబంధమైన గొప్ప పండుగగా గుర్తింపొందిందని, రైతుల శ్రమ...