Chikiri Chikiri Song: ఏం అందం గురూ!.. హీరోయిన్ రేంజ్లో ఉందిగా..
Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు, పోస్టులు విరివిగా పంచుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఆ తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రం...