Business: మహిళలు మీ కోసమే.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం!

Business: ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వయం ఉపాధి అవకాశాలపై మహిళల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటూనే ఆదాయం పొందాలనే ఆలోచనతో చాలా మంది మహిళలు చిన్న స్థాయి వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే నిర్వహించగలిగే తయారీ ఆధారిత వ్యాపారాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారాల కోసం మహిళలు ఎక్కువగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణానికి హానికరం కాని ఉత్పత్తుల తయారీకి మార్కెట్‌లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి వ్యాపారాలలో పేపర్ బ్యాగ్ తయారీ వ్యాపారం ప్రస్తుతం...