Bhimadevarapalli: ఘనంగా ఈద్ కా తోఫా కార్యక్రమం
* ముస్లిం కుటుంబాలకు చీరలు, పైజామాలు పంపిణీ * చిన్నారుల కోసం ప్రత్యేకంగా డ్రెస్ మెటీరియల్ * పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయడమే కాంగ్రెస్ ఉద్దేశం Bhimadevarapalli: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈద్ కా తోఫా కార్యక్రమం బుధవారం భీమదేవరపల్లి మండలంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల ముస్లిం సోదర సోదరీమణులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా బహుమతులు అందజేయడం జరిగిందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలయ్య తెలిపారు. ఈ...