Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నెలకు రూ.30 వేల జీతంతో ఉద్యోగాలు

Bank Jobs: నిరుద్యోగ యువతకు శుభవార్తగా నిలిచే విధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వ బ్యాంక్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావించబడుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఫ్యాకల్టీ, అటెండర్, వాచ్‌మ్యాన్ లేదా గార్డెనర్ వంటి విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం...