Viral Relationship: భర్తను ప్రియురాలికి లీజుకు ఇస్తానన్న భార్య.. ట్విస్ట్ అదుర్స్

Viral Relationship: ప్రపంచంలో వివాహ బంధం అనేది విశ్వాసం, పరస్పర గౌరవం మీద నిలబడే బలమైన సంబంధంగా భావిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంతో కీలకం. సాధారణంగా మహిళలు జీవితంలో చాలా విషయాలు పంచుకోవచ్చు కానీ తమ భర్తను మరో మహిళతో పంచుకోవాలని మాత్రం ఎప్పుడూ కోరుకోరు. ఒకసారి భర్త మరో మహిళతో దగ్గరగా ఉంటున్నాడని తెలిసినా చాలా కుటుంబాల్లో పెద్ద వివాదాలు చెలరేగిన సందర్భాలు ఉన్నాయి. అయితే విదేశాల్లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది....