Wardhannapet BC United Forum: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం

Wardhannapet BC United Forum: వర్థన్నపేటలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించేందుకు బీసీ ఐక్యవేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. వర్థన్నపేట జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఓ ప్రటకన ద్వారా తెలిపారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు కూడా ఉన్నత విద్యలో ముందుకు రావాలని లక్ష్యంగా పెట్టుకుంటారని తెలిపారు. ముఖ్యంగా బీసీ,...