Holi Skincare: హోలీ తర్వాత చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Holi Skincare: రంగుల పండుగ హోలీ.. ఆనందం, ఉత్సాహం, ఉల్లాసంతో నిండిన వేడుక. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరికీ మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. అయితే హోలీ సందర్భంగా ఉపయోగించే రసాయన పదార్థాలు కలిగిన రంగులు, ఎండలో ఎక్కువసేపు ఉండటం, దుమ్ము ధూళి వంటి కారణాల వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబడటం, దురద, అలర్జీలు, మొటిమలు వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. అందువల్ల హోలీ ముగిసిన వెంటనే సరైన చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత...