Viral Incident: కాబోయే అల్లుడితో 10 నెలలుగా కాపురం పెట్టిన మహిళ.. ఆపై భారీ ట్విస్ట్
Viral Incident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ బంధాలను తలకిందులు చేసేలా మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది తన కూతురికి కాబోయే అల్లుడితో కలిసి ఇంటిని విడిచి వెళ్లి వివాదానికి కారణమైన అనితా దేవి అలియాస్ అప్నా దేవి, ఇప్పుడు మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈసారి ఆమె తనతో కలిసి దాదాపు 10 నెలలు నివసించిన రాహుల్‌ను వదిలి, తన మాజీ భర్త జితేంద్ర కుమార్ బావమరిదితో కలిసి పరారైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ...