ఇది పోలీస్ జాగీరు కాదు.. ఖబర్దార్: అరూరి రమేష్

ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో మాజీ ఎమ్మెల్యే విమర్శలు అసత్య ఆరోపణలపై ఆగ్రహం సహనం బలహీనత కాదన్న మాజీ ఎమ్మెల్యే ప్రజల ఆశీర్వాదమే బలం: మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ స్టార్ త్రినేత్రం, వర్దన్నపేట: వర్ధన్నపేట పట్టణంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేస్తున్న విమర్శలను “బూతు పురాణం”గా అభివర్ణిస్తూ, “ఇది పోలీస్ జాగీరు కాదు.. ఖబర్దార్” అంటూ హెచ్చరించారు. తాము కూడా ఘాటుగా స్పందించగలమని, అవమానకర వ్యాఖ్యలు...