Secret Superstar: థియేటర్లను షేక్ చేసిన సినిమా.. కానీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిన హీరోయిన్

Secret Superstar: పెద్ద హీరోలు లేకుండా, భారీ ప్రచారం లేకుండా, అట్టహాసం లేకుండా కూడా ఒక సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించగలదని నిరూపించిన అరుదైన ఉదాహరణగా నిలిచింది ఒక హిందీ చిత్రం. కేవలం రూ.15 కోట్ల స్వల్ప వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. కంటెంట్ ప్రధానంగా ఉండే కథనం, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, సమాజాన్ని ప్రశ్నించే అంశాలే ఈ విజయానికి అసలు కారణం. విడుదలై...