Ring of Fire: రేపే సూర్యగ్రహణం.. పండితులు ఏం చెప్పారంటే?
Ring of Fire: ఫిబ్రవరి 17న సంభవించనున్న సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని ఖగోళ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ గ్రహణం ప్రధానంగా దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే, జాంబియా, టాంజానియా, మారిషస్ దేశాలు అలాగే దక్షిణ అమెరికా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆంశికంగా దర్శనమిస్తుంది. భారత్తో పాటు ఎక్కువ భాగం ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపించదు. భారత్లో కనిపించదు.. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాలకు ప్రారంభమై, సాయంత్రం 5 గంటల...