Pic Viral: గర్ల్‌ఫ్రెండ్‌తో పూల్‌లో హార్దిక్ పాండ్య

Pic Viral: ఈ ఫొటోలో కనిపిస్తున్నది మరెవరో కాదు.. భారత క్రికెట్ జట్టులో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా. తన ప్రేయసి మహియేకా శర్మ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ప్రత్యేక చిత్రం ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఉన్న ఆ అందమైన క్షణాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రేమాభిమానాలతో నిండిన ఆ సందేశం క్షణాల్లోనే వైరల్ అయింది. అభిమానులు, క్రీడా వర్గాలు పెద్ద ఎత్తున స్పందిస్తూ శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు....