Nokia Lumia 400x 5G: మార్కెట్ షేక్.. ఎందుకో తెలుసా? నోకియా ఈజ్‌బ్యాక్!

Nokia Lumia 400x 5G: ఒకానొక కాలంలో మొబైల్ ఫోన్ అంటే అందరి మనసులో ముందుగా గుర్తుకొచ్చేది Nokia. చేతిలో ఆ ఫోన్ ఉంటే వచ్చే నమ్మకం, దృఢత్వం, మన్నిక అనే భావన వేరేలా ఉండేది. కాలానుగుణంగా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఈ బ్రాండ్ కాస్త వెనుకబడినట్టు కనిపించినా.. ఇప్పుడు మళ్లీ తన సత్తాను చాటుకునేందుకు రంగంలోకి దిగుతోంది. ఒకప్పుడు టెక్నాలజీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న Lumia Series జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేస్తూ, అత్యాధునిక సాంకేతికతతో Nokia Lumia 400x...