Mutual Funds: సరిపడా డబ్బులున్నా.. లోన్ తీసుకునే కారు కొనాలని నిపుణులు ఎందుకు చెబుతారో తెలుసా?
Mutual Funds: మీ వద్ద సరిపడా నగదు ఉన్నప్పటికీ, కారు కొనుగోలులో మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కంటే రుణం తీసుకోవడం ఆర్థిక పరంగా మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా కారు ఒక విలువ తగ్గే ఆస్తి. అంటే మీరు రూ.15 లక్షలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేసినా, ఐదేళ్లలో దాని మార్కెట్ విలువ సగానికి తగ్గిపోవచ్చు. దీంతో మీరు పెట్టిన మొత్తం నిధి మీద ప్రత్యక్ష లాభం లేకపోవడంతో పాటు, చేతిలో ఉండే లిక్విడ్ నగదు కూడా తగ్గిపోతుంది. అదే సమయంలో,...