Municipal Elections: ప్రచారంలో దూసుకుపోతున్న ఈగ దామోదర్

Municipal Elections: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ రాజకీయాల్లో ఎన్నికల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని 11వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈగ దామోదర్ గురువారం నిర్వహించిన ప్రచారం స్థానికంగా హోరెత్తిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనాసగే ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. వీధివీధిన నినాదాలు, హోరెత్తిన ప్రచారంతో 11వ వార్డు మొత్తం ఎన్నికల సందడితో మార్మోగింది. ప్రజల స్పందన కూడా ఉత్సాహంగా...