KTR: కాంగ్రెస్‌ది అభయ హస్తం కాదు- భస్మాసుర హస్తం

* రైతుబంధు హామీలపై కేటీఆర్‌ ఫైర్‌ * మహాలక్ష్మి పథకం పేరుతో మోసం * బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి గుర్తు చేసిన కేటీఆర్‌ * మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు * కాంగ్రెస్‌ పాలనపై కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు * ఢిల్లీకి మూటలు మోస్తున్నారన్న విమర్శ * రెండోసారి మోసపోవద్దని ప్రజలకు సూచన * రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌కు మద్దతు కోరిన కేటీఆర్‌ KTR: రెండేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా పూర్తిగా కుదేలవుతుందని, రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్‌ తిరిగి...